KRNL: ఎల్ఎల్సే నీటి వాటా విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని పెద్ద హరివాణం రైతులు డిమాండ్ చేశారు. ఆదోని ఆర్డీవో అరుణాదేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. తుంగభద్ర ఎల్ఎల్సీ నీటి వాటా విషయంలో స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొందని వాపోయారు. సాగునీటిపై ఆధారపడిన రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆదినారాయణ, నాగరాజు, హనుమంతు కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'నీటి వాటాపై ప్రభుత్వం స్పందించాలి'


