హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మహానందిలో భారీ జెర్రిపోతు

నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో సోమవారం భారీ జెర్రీపోతు కనిపించడంతో భక్తులు భయపడ్డారు. వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందజేశారు. రాహు కేతువు మండపం వద్ద పాము కనిపించడంతో స్నేక్ క్యాచర్ మోహన్ చాకచక్యంగా పట్టుకొని అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.