హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్పీకర్‌ను కలిసిన హోంమంత్రి

GNTR: ఏపీ శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుని హోంమంత్రి వంగలపూడి అనిత మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా శాసనసభ సమావేశాలు సాగాలని హోంమంత్రి అనిత ఆకాంక్షించారు.