NDL: ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని SDPI నాయకులు డిమాండ్ చేశారు. నంద్యాల మున్సిపల్ అఫీసు సర్కిల్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముస్లిం సోదరుల కోసం దుల్హన్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. లేకపోతే ఆందోళనలు చేస్తామని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో ముస్లిం నాయకుల అందోళన


