హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం

నంద్యాలలో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జెండాను ఆవిష్కరించారు. అనంతరం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల బంధువులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే సీనియర్, జూనియర్ నాయకులు పాల్గొన్నారు.