KRNL: మంత్రాలయంలోని YSR కాలనీల్లో ఖాళీ స్థలాల ఆక్రమణలను అరికట్టాలని CPI పట్టణ కార్యదర్శి ఎం.రాజు, సహాయ కార్యదర్శి జీ. మణికంఠ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో MRO రమాదేవికి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేశారని, ప్రస్తుతం కాలనీలోని మిగులు స్థలాలను కొందరు ఆక్రమించుకున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'YSR కాలనీల్లో ఆక్రమణలను అరికట్టాలి'


