హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తుగ్గలి మండల రైతులకు గమనిక

KRNL: తుగ్గలి మండల రైతులందరూ తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని AO సురేశ్ బాబు సూచించారు. ఈ-కేవైసీ చేయని రైతులకు పంట నష్టం జరిగినా బీమా వర్తించదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పంటల బీమా పథకం, ఇతర రైతు సంక్షేమ పథకాలకు ఈ-కేవైసీ తప్పనిసరి అన్నారు. సమీపంలోని ఆర్ఎస్కే కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు.