WGL: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పెద్ది సుదర్శన్ రెడ్డి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మండల అధ్యక్షుడు సారంగపాణి మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉన్న పథకాలను ఎత్తివేయడం సరికాదన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకొని పేదెంటి ఆడబిడ్డలకు న్యాయం చేయాలని ఆయన అన్నారు.
తెలంగాణ
ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దు: సారంగపాణి


