హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

HNK: స్టేషన్ పెండ్యాల గ్రామంలో 50 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు, రాంపూర్ గ్రామంలో కోటి 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు నేడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాంపూర్ గ్రామాన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటానని, అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు.