హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంకర రోడ్డు.. ఇబ్బందుల్లో స్థానికులు

SRPT: నేరేడుచర్ల మండలంలో రామగిరి నుంచి మూసిఒడ్డు తండా వరకు ఏడాది క్రితం పోసిన తారు రోడ్డు నిర్మాణం కంకర రోడ్డుతోను ఆగిపోయింది. ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరై చాలకాలం అవుతున్న ఇంతవరకు పనులు మాత్రం పూర్తి కాలేదు. ఈ రహదారి పనులు పూర్తయితే రామకృష్ణతండా, పులగంబండతండా గిరిజనులకు రహదారి సౌకర్యం అందుబాటులో ఉంటుందిన స్దానికులు, వాహనదారులు అన్నారు.