NRPT: జిల్లాలోని అప్పంపల్లి దగ్గర ఉన్న జిల్లా ఆసుపత్రిలో నీటి సౌకర్యం లేదని పేసెంట్స్, వారి వెంట వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత బాగా ఉన్న నీటి సౌకర్యం లేక పూటకో 20 రూపాయలు పెట్టీ బాటిల్ కొనే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారులు స్పందించి నీటి సమస్యలు లేకుండా చూడాలని కోరుతున్నారు.
తెలంగాణ
జిల్లా ఆసుపత్రిలో నీటి సమస్య తీర్చండి మహాప్రభో


