హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్యాలలో 48 సీసీ కెమెరాలు ప్రారంభం

జగిత్యాల: నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు కీలకమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మల్యాల గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన 48 నూతన సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ప్రతి గ్రామం, పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరాలను వేగంగా గుర్తించి నిందితులను పట్టుకోవచ్చన్నారు.