SDPT: హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా పథకాలను కొనసాగించాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
పథకాల అమలుకు బీఆర్ఎస్ రాస్తారోకో


