SDPT: హుస్నాబాద్‌లో కౌన్సిలర్, మాజీ చైర్‌పర్సన్ ఆకుల రజిత వెంకన్న ఆధ్వర్యంలో జామా మసీదులో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు అందించారు.పేదలు, వృద్ధులు, షుగర్ వ్యాధిగ్రస్తులు, దూర ప్రాంతాలకు వెళ్లలేని వారికి ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని పాల్గొన్న ప్రజలు తెలిపారు.
తెలంగాణ
జామా మసీదులో ఉచిత కంటి పరీక్ష శిబిరం


