హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రులలో DMHO విస్తృత తనిఖీలు

MBNR: జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శెట్టి కాంప్లెక్స్ ప్రాంతంలోని పలు ఆసుపత్రులలో నిర్వహించిన తనిఖీల అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రులను వైద్య ఆరోగ్యశాఖ నియమ నిబంధనలకు లోబడి నడిపించాలన్నారు. ఆసుపత్రులలో తప్పనిసరిగా రేట్ చాటు ఏర్పాటు చేయాలన్నారు.