వరంగల్ నగరం లోని కరీమాబాద్ ఉర్సు, భగత్‌సింగ్ నగర్ పరిసరాల్లో సోమవారం తాళం వేసిన రెండు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇళ్లలోకి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలు అపహరించినట్లు సమాచారం. బాధితుల సమాచారంతో మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకుని క్లూస్ టీం డాగ్ స్కాండ్ తో ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
వరంగల్‌లో రెండు ఇళ్లలో చోరీ


