ATP: రాయదుర్గం పట్టణం బళ్లారి రోడ్డు లో వెలసిన నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో సోమవారం శ్రావణమాసం సందర్భంగా ప్రసిద్ధ నీల కంటేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి మూలవిరాట్‌కి పంచామృతం, వివిధ అభిషేకాలు చేపట్టి పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. శ్రావణమాసంలో స్వామి వారిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురోహితులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అలంకరణలో ప్రసిద్ద నీలకంటేశ్వరుడు దర్శనం


