AKP: రావికమతం మండలం మారుపాక ఏపీ మోడల్ స్కూల్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు 50 శాతం మార్కులు, B.Ed అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు పాఠశాలలో హాజరుకావాలని ప్రిన్సిపాల్ సత్య సునీల్ తెలిపారు. వివరాలకు 8498874636, 9490261232 సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మోడల్ స్కూల్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు


