KDP: ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై ఈ నెల 19న సిద్ధవటం సచివాలయంలో విచారణకు హాజరవ్వాలని తహసీల్దార్ విజయ్ కుమార్ తెలిపారు. సిద్ధవటం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. సిద్ధవటం గ్రామ పంచాయతీలోని ఓటర్లకు ఈ నెల 19న దిగువపేట ఎంపీపీ స్కూల్లో విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సచివాలయంలో విచారణకు హాజరవ్వాలి'


