ATP: అనంతపురంలోని ఆశ్రయ అనాధాశ్రమంలో పైలా నరసింహయ్య కుమార్తె వైద్యురాలు పైలా శ్రీమల్లి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమవాసులందరికీ బీపీ, షుగర్ పరీక్షలు చేపట్టి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య సేవలు అందించిన డాక్టర్ శ్రీమల్లికి ఆశ్రమ వృద్ధులు, నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆశ్రయ అనాధాశ్రమంలో ఉచిత వైద్యశిబిరం


