హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినతులను స్వీకరించిన మంత్రి సీతక్క

MLG: గోవిందరావుపేట మండల ఎంపీడీవో ఆఫీసులో ప్రజావాణి కార్యక్రమాన్ని నేడు మంత్రి సీతక్క ప్రారంభించారు. ప్రజల వద్ద నుండి మంత్రి సీతక్క స్వయంగా వినతులను స్వీకరించారు. ప్రజావాణి వినతులను సత్వరమే పరిష్కరించే అధికారులు చర్యలు తీసుకోవాలని, అధికారుల నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చూడాలని అన్నారు.