హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో బీఆర్ఎస్ నేతల నిరసన

NZB: BRS నగర అధ్యక్షుడు సిర్ప రాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల పునరుద్ధరణ కోసం సోమవారం నిరసన చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాజకీయ కక్ష వీడి పథకాలను పూర్తిస్థాయిలో కొనసాగించాలి, పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి సాయం విడుదల చేయాలని, తులం బంగారం హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.