NDL: డోన్ DSP శ్రీనివాస్‌కు స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్‌ను బహుకరించారు. ఈ సందర్భంగా DSP శ్రీనివాస్‌ని డోన్ పట్టణ, రూరల్ CIలు ఇంతియాజ్ భాష, రాకేష్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డోన్ అక్రిడేషన్ జర్నలిస్టు యూనియన్ సభ్యులు DSPని కలసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డోన్ డీఎస్పీ శ్రీనివాస్‌కు శుభాకాంక్షల వెల్లువ


