హైదరాబాద్: 28°C
తెలంగాణ

హనుమకొండలో నిరసన చేపట్టిన BRS నేతలు

HNK: కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నేడు హనుమకొండలో BRS పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నేతలు మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలను యధావిధిగా కొనసాగించాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం కూడా ఇవ్వాలన్నారు.