MNCL: ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి విలీనం చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని SFI నాయకులు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ విలీనం వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యకు దూరం అవుతారని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనంపై నిరసన


