NRML: కుబీర్ తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం పాము కలకలం సృష్టించింది. గిర్దావర్ గదిలోకి ప్రవేశించిన పాము బీరువా వెనుక దాక్కోవడంతో అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: తహశీల్దార్ కార్యాలయంలో పాము కలకలం


