హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్థానికంగానే ప్రజల సమస్యల పరిష్కారం'

కరీంనగర్: స్థానికంగానే ప్రజల సమస్యల పరిష్కారం, పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో మండలస్థాయి ప్రజావాణిని ఆయన ప్రారంభించారు. ప్రజల వినతులపై అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.