NRML: కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఖానాపూర్ పట్టణంలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం మండల కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. నాయకులు మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి రాజకీయ బహుమతి కాదని, పేదల సంక్షేమ పథకమని అన్నారు.
తెలంగాణ
ఖానాపూర్‌లో బీఆర్ఎస్ నాయకుల ధర్నా


