హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పథకాలను కొనసాగించకపోతే ప్రజా ఆగ్రహం తప్పదు'

MBNR: భూత్పూర్‌లో కళ్యాణక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నిర్వహించిన ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను ఎత్తేయాలని చూస్తోందని విమర్శించారు. దేవరకద్రలో 9 వేల మంది ఆడపిల్లలకు చెక్కులు అందించామని తెలిపారు. పథకాలను కొనసాగించకపోతే ప్రజా ఆగ్రహం తప్పదని హెచ్చరించారు.