హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్కతుర్తి మండల MRPS, MSP, MSF కమిటీ ఎన్నిక

HNK: ఎల్కతుర్తి మండల MRPS, MSP, MSF నూతన కమిటీలను ఇవాళ జిల్లా ఇన్‌ఛార్జ్ వెంకటేశ్వరరావు మాదిగ, మాజీ జిల్లా అధ్యక్షుడు కుమార్ మాదిగ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. MRPS నూతన మండల అధ్యక్షుడిగా అడ్డూరి అనిల్ మాదిగ, MSP నూతన మండల అధ్యక్షుడిగా కొయ్యడ రాజేందర్ మాదిగ, MSF నూతన మండల అధ్యక్షుడిగా గొల్లమందల చరణ్ మాదిగ ఎన్నికయ్యారు.