హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రిన్స్ కిడ్స్ స్టూడియోను ప్రారంభించిన ఎమ్మెల్యే

MHBD: తొర్రూరు మండలం ఖానాపురం గ్రామానికి చెందిన రంజిత్, సజ్జు అనే ఇద్దరు మిత్రులు కలిసి తొర్రూరు పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రిన్స్ కిడ్స్ స్టూడియోను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగుతూ నూతన వ్యాపారాలను ప్రారంభించడం అభినందనీయం అన్నారు.