MDK: మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం, రంగాయపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీని తొలగించాలని మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. కంపెనీ కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కంపెనీ విస్తరణను నిలిపివేసి ఇక్కడి నుంచి తరలించాలని గ్రామస్తులు కోరారు. కంపెనీ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దృష్టికి తెచ్చారు.
తెలంగాణ
ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీపై మంత్రికి ఫిర్యాదు


