హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★సోమవారం, నాగుల పంచమి కావడంతో నాగోబా ఆలయానికి పోటెత్తిని భక్తులు
★నేటి నుంచి జిల్లాలో మండల స్థాయి ప్రజావాణి!
★ప్రతి అభివృద్ధి పనుల్లో కేంద్రం భాగ్యస్వామ్యం ఉంటుంది: ఎంపీ నగేష్
★గుడిహత్నూర్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్