హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★నేడు మానస దేవి ఆలయంలో అమ్మవారి నిజరూప దర్శనం
★ చిగురుమామిడి మండలం సుందరగిరిలో హైనా దాడిలో లేగ దూడ మృతి
★కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న పురమళ్ల శ్రీనివాస్ వర్గీయిలు.. కార్యకర్తల్లో కొత్త చర్చ!
★నగరంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యం: మేయర్ శ్రీనివాస్