జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతోపాటు ఆడపిల్లల తల్లిదండ్రులకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహిస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాడికొండ రాజయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళన


