RR: షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం హామీని నెరవేర్చకపోగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే కోర్టు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై బీఆర్ఎస్ ధర్నా


