హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రేపు నగరంలో జాబ్ మేళా: జిల్లా ఉపాధికల్పన అధికారి విజేత
★ TUలో ఈ నెల 19న గెస్ట్ ఫ్యాకల్టీకి ఇంటర్వ్యూలు
★ టాప్-100 పోలీస్ చీఫ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న CP సాయి చైతన్య
★ ఎల్లారెడ్డిలో మాజీ MLA జాజాల సురేందర్​ హౌస్​ అరెస్ట్