MDK: తూప్రాన్ మండల వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని నాగులపల్లి నాగుల చెరువు పై వెలసిన నాగదేవతలకు పూజలు చేశారు. తూప్రాన్ పట్టణంలోని మహంకాళి ఆలయం వద్ద నాగుల పంచమి వేడుకలు నిర్వహించారు. మహిళలు పోచమ్మ ఆలయం వద్ద పుట్టకు పూజలు చేసి పాలు పోశారు. శ్రీ షిరిడి సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు
తెలంగాణ
VIDEO: ఘనంగా నాగుల పంచమి వేడుకలు


