MHBD: తొర్రూరులో నేడు నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాల్గొని పుట్టలో పాలు పోశారు. MLA మాట్లాడుతూ... నాగదేవత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, పాలకుర్తి ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని, నాగదేవత ఆశీస్సులతో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
ఘనంగా నాగుల పంచమి.. పాల్గొన్న ఎమ్మెల్యే


