హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోక్షితకు పరుగుపందెంలో ప్రథమ స్థానం

HYD: హైదరాబాద్ హబ్సిగూడలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో జరిగిన CISCE Regional Games & Sports-2026 పోటీల్లో కడియపులంక గ్రామానికి చెందిన రాయుడు మోక్షిత 3 కిలోమీటర్ల పరుగుపోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. విజేతగా జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకుంది. ఈ సందర్భంగా మోక్షితను దగ్గుబాటి పురందేశ్వరి అభినందించారు.