హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎంపీడీవో ఆఫీస్ లో ప్రజావాణి నిర్వహణ

GFWL: ధరూర్ మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీవో ఆఫీస్‌లో ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సమయం 12:00 గంటల వరకు కేవలం 3 ఫిర్యాదులు మాత్రమే అందాయని అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2 ఫిర్యాదులు. ఇతర వాటికి ఒక ఫిర్యాదు అందిందని తెలిపారు. ఇతర శాఖ అధికారులు కూడా హాజరయ్యారు.