హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యలకు అధికారులతోనే పరిష్కారం

WNP: పెబ్బేరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణిలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులను మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. ప్రజావాణి వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.