హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశ్నించే గొంతులను అణిచే ప్రయత్నం: పోతినేని

WGL: PM మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చేసిన ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలు ప్రజా ఉద్యమాలు, ప్రశ్నించే గొంతులను అణిచివేసే కుట్రలో భాగమని CPI రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌ ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించేవారిపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛల పరిరక్షణకు ప్రజలు ఐక్యంగా ఉండాలన్నారు.