NZB: నాగుల పంచమి సందర్భంగా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి రేణుక ఎల్లమ్మ ఆలయంలో ముగ్గురు మైనార్టీ మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్‌కు చెందిన వారు ఏటా ఆలయానికి వచ్చి హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ పుట్టలో పాలు పోసి, కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయడం విశేషంమన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమం స్థానికులను ఆకట్టుకుంది.
తెలంగాణ
VIDEO: మైనార్టీ మహిళల ప్రత్యేక పూజలు


