కడప: నగరంలోని 35 ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న CATC-6 శిక్షణా శిబిరాన్ని తిరుపతి గ్రూప్ కమాండర్ కల్నల్ నరేంద్ర కుమార్ శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా క్యాడెట్ల శిక్షణ కార్యక్రమాలను పరిశీలించి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం క్యాడెట్లు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
కడపలో శిబిరం సందర్శించిన కమాండర్


