హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్మారంలో ప్రజావాణి ప్రారంభం

PDPL: ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఎంపీడీవో సుమలత, డిప్యూటీ తహసీల్దార్ ఉదయ్ కుమార్ ప్రారంభించారు. మండలంలోని పలువురు వ్యక్తులు తమ సమస్యలు విన్నవించడానికి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.