హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ నిర్మాణాలకు కాంగ్రెస్ రిబ్బన్ కటింగ్..!

HYD: కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, చివరకు కేసీఆర్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులకే రిబ్బన్లు కట్ చేస్తోందని బీఆర్ఎస్ విమర్శించింది. 2022 ఏప్రిల్ 26న సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్‌లో టిమ్స్ ఆసుపత్రులకు బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. పనులు పూర్తిచేసి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ప్రారంభిస్తోందని పేర్కొంది.