SDPT: చేర్యాల మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో సోమవారం నాగులపంచమి పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆడపడుచులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాగదేవత విగ్రహాలకు పాలు, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: చేర్యాలలో ఘనంగా నాగుల పంచమి పూజలు


