MBNR: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల కల్పన కోసం చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమంలో 6 జిల్లాల్లోని 136 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 20 వేల ఉత్తరాలు పంపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 86 పాఠశాలల విద్యార్థులు పాల్గొని ఉపాధ్యాయులు, గదులు, బెంచీలు, మరుగుదొడ్లు, ల్యాబ్‌ల కొరతను ప్రస్తావించారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై 20 వేల ఉత్తరాలు.!


