హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఆర్టీయూ జనగామ జిల్లా అధ్యక్షుడిగా మహిపాల్ రెడ్డి

JN: PRTU జనగామ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఇవాళ PRTU రాష్ట్ర నాయకులు అధరాసపు శశిధర శర్మ, ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా మహిపాల్ రెడ్డి, నూతన ప్రధాన కార్యదర్శిగా రాంబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.